Nov 23, 2020

sarvani rudrani song lyrics from Devi Movie

sarvani rudrani song lyrics from Devi Movie




 ఓం శార్వణీ ఓం రుద్రాణి


ఓం ఆర్యాణి వందనం


ఓం కల్యాణి ఓం గీర్వాణీ


ఓం బ్రహ్మాణి వందనం


పావనీ జీవతరణి


పాపసంతాప హరణీ


నీ కృపా చైత్ర సుధని


మాపైన వర్షించనీ


శాంభవీ లోక జననీ


త్రిభువనానందకారిణి


చింత రవ్వంత కనని


చిరశాంతి విలసిల్లనీ


శ్రీ చకాన అమ్మవై ఉన్న


ఆదినారాయణీ


నీ వాత్సల్య మాస్వాదించనీ మనసుని


ఓం కరుణాక్షి ఓం హరిణాక్షి ఓం నళినాక్షి వందనం


ఓం కామాక్షి ఓం కమలాక్షి దేవి మీనాక్షి వందనం


సజ్జన రంజని దుర్జన భంజని


ధర్మశిరోమణి హైమవతి


సత్య సంభాషిణి నిత్య సువాసిని


సరసిజహాసిని శంభుసతి


విశ్వవినోదిని భక్త ప్రమోదిని


భాగ్య ప్రదాయిని శాంతిమతి


ఆత్మ విలాసిని ఆర్త పరాయణి


అమృతవర్షిణి వేదవతి


శూలధారిణి శైలవిహారిణి మాంపాహి


దేవీ చిదానంద రూపిణీ


భగవతి భార్గవి భైరవి భ్రామరి


మారి మనోహరి మూకాంబే


భక్తవ శంకరి భవనాశంకరి


పరమశివంకరి దుర్గాంబే


ఓంకారేశ్వరి వర బీజాక్షరి మాయి


మహేశ్వరి జగదంబే


శ్రీ పరమేశ్వరి అఖిలాండేశ్వరి


చాముండేశ్వరి భ్రమరాంబే


రౌద్రకాళీ యోగమరాళీ మాంపాహి


గౌరీ శివానందలహరీ


@@@@@@@@@@@@@@



0 Comments: